రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ రాబోయే ఎన్నికలకు శంఖారావం పూరించబోతోంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర ఈ నెల 9తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీడీపీని,ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన గురించి ప్రజలకు తెలయజేయడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ‘నిన్ను నమ్మం బాబు’ అనే కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతటా చేపట్టనున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు …
Read More »వైఎస్ జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదు..!
ఏపీ ప్రతిపక్ష నేత.వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు పంచాయతీ బోర్డు మెంబర్‌కున్న అనుభవం కూడా లేదని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఎకనామిక్స్, సోషియాలజీ తెలియదని అన్నారు. అన్నీ ఇచ్చేస్తామని ఆయన కబుర్లు చెబుతున్నారని, ఇలాంటి అనుభవశూన్యులతో భవిష్యత్‌కు ప్రమాదమని చంద్రబాబు అన్నారు. మంగళవారం సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు. సాధించిన ప్రగతిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. …
Read More »ఢిల్లీలో వైసీపీ ‘వంచనపై గర్జన’
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న వైసీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైసీపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డిసెంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ …
Read More »సింగపూర్ పర్యటనకు మంత్రి నారా లోకేశ్..!
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు. సింగపూర్ ఆరో అధ్యక్షుడు ఎస్‌ఆర్ నాథన్ స్మారకార్థం ఆ దేశ ప్రభుత్వం అందించే ఎస్.ఆర్ నాథన్ ఫెలోషిప్‌ను లోకేశ్ అందుకోనున్నారు. ఈ మేరకు ఫెలోషిప్‌ను అందుకోవాలని మంత్రి లోకేశ్‌కు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్ ఆహ్వానం పంపారు. ఈ పర్యటనలో భాగంగా …
Read More »వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు టీడీపీ గెలుస్తుంది..మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టానికి ప్రతిరూపమే శ్వేత పత్రాలు అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిని, పోలవరాన్ని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ కాదంటుందా అని పుల్లారావు ప్రశ్నించారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధానికి నిధులు ఎందుకివ్వరని జగన్ కేంద్రాన్ని ప్రశ్నించారా? అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని ఆయన అన్నారు. దేశంలో …
Read More »వైసీపీలోకి కేంద్రమంత్రి పనబాక లక్ష్మి.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జగన్ సునామీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 330 రోజులకు చేరుకుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆయన చేస్తున్న పాదయాత్ర ఒక సంవత్సరం పాటు జరగడంతో ఇప్పుడు యావత్ దేశ రాజకీయాలను జగన్ తన వైపునకు తిప్పుకున్నారు. ఈ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచయిస్తున్నాడు. ఇందులో భాగంగా …
Read More »టీడీపీపై మరింత కాక రేపిన రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలోని కొంత భాగాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుంచే సంచలనంగా మారిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో మరింత కాక రేపుతోంది. సినిమా ప్రారంభించిన దగ్గర నుంచి నా సినిమాలో నిజంగా నిజాలు మాత్రమే చూపిస్తున్నానంటూ చెపుతూ వచ్చిన వర్మ తాజాగా వెన్నెపోటు పాటతో మరో బాంబు పేల్చాడు. శుక్రవారం విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు …
Read More »నాలుగేళ్లుగా జగన్ ఏం చేసాడనేవారికి చెప్పుతో కొట్టినట్టు ఉండే సమాధానం
వైఎస్ జగన్ ని 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారినికి దూరంచేసి ఉండొచ్చు. కానీ ప్రజలకు మాత్రం ఆయన దూరం కాలేదు. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని నమ్మిన వ్యక్తి జగన్ కాబట్టే తొమ్మిదేళ్లుగా అధికారం లేకపోయినా ప్రజలను వీడలేదు. నాలుగేళ్లుగా ఒక్కరోజు విశ్రాంతి లేకుండా ప్రజల తరఫున నిలబడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ కలిగినా నేనున్నానంటూ నిలబడ్డాడు. ఆపద సమయాల్లో ఆప్తుడై, ఆత్మబంధువై నిలిచాడు. ఎన్నో ప్రజా పోరాటాలు …
Read More »వైఎస్ జగన్ వైపు తిరుగుతన్న టీడీపీ నేతలు..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పార్టీ నేతల సమక్షంలో వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుటుంబ సభ్యులు, …
Read More »చంద్రబాబు ప్రజలగురించి విషయంలో చేసే ఆ దుర్మార్గపు ఆలోచనలు తెలిస్తే కచ్చితంగా ఛీ అంటారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రచారం పిచ్చి హైటెక్స్ దాటిపోయి పీక్స్ స్టేజ్ కు వెళ్లిపోతోంది. అలా వెళ్లిపోయినప్పుడు కొన్నిసార్లు ఉపద్రవం జరుగుతోంది. చంద్రబాబుకి పని మీద కంటే ప్రచారం మీద యావ ఎక్కువైపోతోంది. ఎక్కడైనా ఓ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు కవర్ చేయడం సాధారణమే కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రమే కవరేజీ కోసమే పనిచేస్తుండడం ఎన్నో సమస్యలకు కారణం అవుతోంది. మొత్తం కంట్రీ వైడ్ గా రాష్ట్రం పరువు …
Read More »