ఏపీలో వైసీపీ ఎంపీల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు వారు విజయం సాధించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు. ఎంపీలు పట్టుబట్టి మరీ తమ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరగా అందుకు ఆమె అంగీకరించారు. నేటి ఉదయం 11 గంటలకు వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి …
Read More »పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్
టాలీవుడ్ హీరో , జనసేనా పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతారని జబ్బర్ దస్త్ కమీడియన్ షకలక శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, …
Read More »ఏపీలో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడే..!
ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలంటే భయపడేది సీఎం చంద్రబాబు నాయుడేనని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 181వ రోజు పాదయాత్రలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ఏడాది సమయం ఉందనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తాము ఎన్నికలకు 14 నెలలు సమయం ఉండగానే రాజీనామ చేసామన్నారు. ఎన్నికలంటే భయపడేది …
Read More »చంద్రబాబు నాలుగళ్ల పాలనపై చార్జీషీట్..!
ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించాలని ప్రయత్నిస్తుంటే, ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం చంద్రబాబు నాలుగళ్ల పాలనపై చార్జీషీట్ విడుదలకు సిద్దమవుతున్నారు.ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో నవనిర్మాణ దీక్షల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రం చేయడం లేదని రఘువీరా ఒక ప్రకటనలో ద్వజమెత్తారు. నాలుగేళ్లుగా జూన్ 2 వచ్చిందంటే ప్రజల్లో …
Read More »ఏపీలో ఇది టీడీపీ బలం..అది వైసీపీ బలం
ఏపీలో టీడీపీ దగ్గర బలిసిన కార్యకర్తలున్నారని, నదుల్లో ఇసుక తిన్నవాళ్లు, చెరువుల్లో మట్టి తిన్నవాళ్లు వాళ్ల దగ్గర ఉన్నారని వైసీపీ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ టీడీపీ వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు 15 న్యూస్ ఛానళ్లున్నాయని అదే వైసీపీకు కార్యకర్తలే ప్రచార కర్తలని,వారే బలం అని ఆయన అన్నారు. అందువల్ల ప్రజల్లోకి కార్యకర్తలే విస్తృతంగా పార్టీని తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘వైఎస్ …
Read More »ఆ ఒక్క జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీలోకి..ఇక టీడీపీ క్లీన్ స్వీప్
2019 లో జరిగే ఎన్నికల వాతావరణం ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడే కనిపిస్తోంది. పోటి చేసే అన్ని పార్టీలన్నీ ఇప్పుడే హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్య్గంగా ఓవైపు ప్రత్యేక హోదా ఉద్యమంలో బిజీగా గడుపుతూనే మరోవైపు ఆయా నియోజక వర్గాలను చక్కదిద్దుకోవడంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు తగ్గట్టుగా నియోజకవర్గాల వారీగా పరిస్థితిని తమకు సానుకూలంగా మలచుకోవాలనే ప్రయత్నంలో వైఎస్ జగన్ ఉన్నారు. వైసీపీ నుండి అధికారపార్టీలోకొచ్చి చేరిన వారు కొంత అసంతృప్తితో …
Read More »ఎన్నికలు ముగిసేంత వరకూ..ఈనాడు, ఆంధ్రజ్యోతి చూడొద్దు..ఎందుకంటే
ఏపీలో 2019లో జరిగే ఎన్నికలు ముగిసేంత వరకూ వైసీపీ కార్యకర్తలెవరూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో టీవీలను చూడొద్దని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. ఒంగోలులో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు నిరంతరాయంగా పర్యవేక్షించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టేప్రయత్నం …
Read More »ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రజాధరణ లేకుండా చేస్తోన్న కార్యక్రమం నవనిర్మాణ దీక్షలు.. అయితే అందరూ అనుకొంటున్నట్లు ఈ నవనిర్మాణదీక్షలు 2,లేదా 3 రోజులుకాదు , మొత్తం 10 రోజులు. అయితే దీనికి పెడుతున్న మొత్తం ఖర్చు మొత్తం అక్షరాలా 130 కోట్లు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా నిన్న ఒక్కరోజుకే 13 కోట్ల 10 లక్షలు. ఈ 10 రోజులు …
Read More »మరో సంచలనమైన జాతీయ సర్వే..వైసీపీ 150 సీట్లు ..టీడీపీ 20.. ఇతర పార్టీలు 5
ఏపీలో టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే చంద్ర బాబు 2014 లో ముఖ్యమంత్రి అయ్యి అధికారం లోకి వచ్చాడు అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పుడు కానీ టీడీపీ ఒంటరిగిగా బరిలో దిగి ఉంటె టీడీపీ కి 50-56 సీట్లు వచ్చేవి అని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేగాక అమలుకాని 600 అపద్దపు హామీలు ఇచ్చాడు ఇది ఒక కారణం అంటున్నారు. …
Read More »ఏపీలో భారీ వర్షం..పిడుగులు పడే అవకాశం..!
గడిచిన 3 నెలలనుండి బయటకు రావలంటే బయపడే వారు ప్రజలు . ఎందుకంటే బగ బగమని మండిపోయోవాడు భానుడు. అసలు ఇది ఎడారిన అనే విధంగా ఉన్న ఎండలు కాచేవి. అంతల ఉన్న ఒక్కసారిగా కనబడలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరులో …
Read More »