Home / Tag Archives: anjaiah

Tag Archives: anjaiah

అంజయ్య కుటుంబానికి అండగా ఉంటా-మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌ ఆర్‌.అంజయ్య కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అంజయ్య కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అంజయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా అంజయ్య తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని కేటీఆర్‌ కొనియాడారు. అంజయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు అన్ని …

Read More »