Home / Tag Archives: anumula revanth reddy

Tag Archives: anumula revanth reddy

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టిముట్టిన పోలీసులు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో నేడు ‘రచ్చబండ’ నిర్వహిస్తానని రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్లకుండా పోలీసులు అర్ధరాత్రి నుంచి ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. తన ఫాంహౌస్లో 150 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

Read More »

TPCC  చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం

దేశంలో ఉన్న బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడంపై TPCC  చీఫ్, MP రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జన గణన చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు తిరస్కరించడం అంటే ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే. బీసీలపై బీజేపీ ప్రేమ కొంగజపం-దొంగజపం అని దీన్ని బట్టి అర్థమవుతోంది. బీసీల మనోభావాలను గౌరవించని …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే దుబ్బాక ఎన్నికల తర్వాత రేవంత్ ఎన్నో ఆరోపణలను సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ మాజీ నేత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ …

Read More »

కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి జానారెడ్డి షాక్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్  లోని గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. కాగా పీఏసీ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నల్గొండలో స్నేహితుడి అంత్యక్రియలకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. ‘‘ప్రతి సారి సమావేశానికి రాను.. నా అవసరం ఉన్నప్పుడే వస్తా’’ అంటూ వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రజలకు జానారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పీఏసీ సమావేశంలో హుజురాబాద్ ఫలితంపై సమీక్ష, వరి సాగు, నిరుద్యోగ …

Read More »

TPCC చీఫ్ రేవంత్ పై కాంగ్రెస్ నేతలు అగ్రహాం

తెలంగాణలో నిన్న మంగళవారం ఫలితాలు విడుదలైన హుజురాబాద్ ఉప ఎన్నికలో 3112 ఓట్లకే ఎందుకు పరిమితమైంది? కాం గ్రెస్‌కు సంస్థాగతంగా ఉన్న ఓటింగ్‌ అంతా ఎక్కడికి పోయింది? రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఈ ప్రశ్న అనేక ఊహాగానాలకు తెర తీస్తున్నది. శత్రువు శత్రువు మిత్రుడైనట్టు.. ఢిల్లీలో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమని మండిపోయే బీజేపీ కాంగ్రెస్‌లు.. హుజూరాబాద్‌ ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకొని తిరిగాయ ని, తద్వారా కాంగ్రెస్‌ ఓట్లు సాలీడ్‌గా బీజేపీకి పడ్డాయని పలువురు …

Read More »

కాంగ్రెస్‌ టికెట్‌ 25 కోట్లకు తాకట్టు పెట్టిన రేవంత్

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కుమ్మ క్కు కావడం వల్లే బీజేపీ గెలిచిందని టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ టికెట్‌ను రూ.25 కోట్లకు లోపాయికారిగా బీజేపీకి అమ్ముకొన్నారని ఆరోపించారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లెక్కింపు కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న హయాంలో గత హుజూరాబాద్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి 62 …

Read More »

కేసీఆర్‌ వల్లే తెలంగాణ వచ్చింది

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అనుకూల స్టాండ్‌ తీసుకొన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా కేసీఆర్‌ అడుగుజాడల వెంటే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఇంకా చాలాకాలం పడుతుందని కుండబద్దలు కొట్టా రు.  సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో చిట్‌చాట్‌ చేసిన జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు …

Read More »

ఈటల కాంగ్రెస్ గూటికెళ్లడం ఖాయమా..?

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలోనే కాంగ్రెస్ లో చేరడం ఖాయమా..?.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఈటల చేరికపై టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిని కల్సి క్లారిటీచ్చారా..?. ఈ నెల ముప్పై తారీఖున జరగనున్న ఉప ఎన్నికల్లో ఈటల గెలిచిన ఓడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ లో చేరడం ఖాయమా అంటే అవుననే అనాలి. మాజీ …

Read More »

రేవంత్ కు మంత్రి కేటీఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌ర్న‌లిస్టుల‌తో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ క‌చ్చితంగా గెలుస్తుంద‌న్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మ‌క్క‌య్యాయి. ఈట‌ల కోసం కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థిని నిల‌బెట్టింద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి ద‌మ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాల‌ని కేటీఆర్ స‌వాల్ చేశారు. కొంత‌కాలం త‌ర్వాత ఈట‌ల‌ను …

Read More »

ఈటలకు షాకిచ్చిన బీజేపీ శ్రేణులు…

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అక్రమాస్తుల పరిరక్షణ కోసం.. కేసుల నుండి తప్పించుకోవడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి చేరిన సంగతి విధితమే. మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉండి అధికారాన్ని పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులు ..చేసిన భూదందాలు.. ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గత్యంతరం లేక టీఆర్ఎస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ నెల ముప్పై …

Read More »