Home / Tag Archives: anupama

Tag Archives: anupama

అనుపమకు లక్కీ ఛాన్స్

`అఆ` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే కొంత కాలంగా అనుపమకు తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండడంతో అనుపమకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం అనుపమ యంగ్ హీరో నిఖిల్ సరసన `18 పేజెస్`లో …

Read More »

అనుపమ మళ్లీ బిజీ బిజీ

`ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిన గుర్తింపు సంపాదించుకున్న అనుపమా పరమేశ్వరన్ తెలుగులో ప్రముఖ కథానాయికగా ఎదిగింది. పలువురు యంగ్ హీరోల సరసన నటించింది. ఇటీవల తెలుగు తెరకు కాస్త దూరమైన అనుపమ మళ్లీ టాలీవుడ్‌లో సందడి చేయబోతోందట. వరుస సినిమాలతో బిజీ కాబోతోందట. తెలుగులో రెండు సినిమాలను అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రెండు సినిమాల్లోనూ యువ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నాడట. నిఖిల్ నటించనున్న `కార్తికేయ 2`, `18 …

Read More »

సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస మూవీలతో.. వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల రాక్షసి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు ,తమిళ,కన్నడం భాషాల్లో నటిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరిగ్గా ఐదేళ్ల కిందట విడుదలైన కార్తికేయ మూవీ సీక్వెల్ లో నటించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యువహీరో నిఖిల్ హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ …

Read More »

సరికొత్త పాత్రలో అనుపమ

అనుపమ పరమేశ్వరన్ ఒకవైపు అదిరిపోయే అందంతో .. మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది. అయితే అమ్మడు ఈ చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తనున్నారు. అదే సహాయ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తారు. ఒకేసారి రెండు పనులు చేయలేను. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాక చదువుకు దూరమయ్యా. సినిమా సెట్లో మాత్రం నా ఆలోచనలు మారిపోతున్నాయి. …

Read More »

నీ కెరీర్ సోషల్ మీడియాకే అంకితమా..? అనుపమాకు సవాల్ !

అనుపమ పరమేశ్వరన్..తన కెరీర్ మొదటి సినిమా ప్రేమమ్ తోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో, స్టైల్ తో దర్శకులను మెప్పించి మంచి పేరు సంపాదించింది. అదే ఊపుతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇందులో కూడా మంచిగానే రాణించింది. అలా నడుస్తున్న తన సినీ ప్రయాణంలో ఒక్కసారిగా పుకార్లు మొదలయ్యాయి. అవేమిటంటే క్రికెటర్ బూమ్రాతో తనకు ఎఫైర్ ఉందనే వార్త బాగా వైరల్ అయ్యింది. …

Read More »

హోటల్ లో అనుపమతో క్రికెటర్ బూమ్రా..!

చాలా తక్కువ సమయంలో, జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ పరిమిత ఓవర్ల బౌలర్‌గా స్థిరపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో చాలా మంది క్రికెటర్లు చాలా ఆకర్షణీయంగా మరియు ఆడంబరంగా ఉన్నప్పటికీ, గుజరాత్ కు చెందిన బుమ్రా పని గురించి చాలా తెలివిగా వ్యవహరిస్తాడు.అయితే గత కొద్ది రోజులుగా, కుడిచేతి పేసర్‌ను దక్షిణ భారత నటి అనుపమ పరమేశ్వరన్‌తో ప్రేమలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బూమ్రా …

Read More »

భారత క్రికెటర్ తో అనుపమ డేటింగ్..?

సెలబ్రిటీస్,క్రికెటర్ల మధ్య ఏదోక రూమర్ రావడం సహజమే.అప్పట్లో అనుష్క శర్మ ,విరాట్ కోహ్లి డేటింగ్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.అంతేకాకుండా వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే తాజాగా భారత్ డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బుమ్రా సౌత్ ఇండియన్ భామ అనుపమ పరమేశ్వరన్ మధ్య సంబంధం ఉందని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.వీరిద్దరి మధ్య ఇలాంటి అనుమానం రావడానికి గల కారణం ఏమిటంటే పోస్ట్ లు …

Read More »