Home / Tag Archives: apcmo (page 5)

Tag Archives: apcmo

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి పట్టు మని పది నెలలు కాకుండానే జగన్ ముఖ్యమంత్రిగా పలు సంచలనాత్మక సంస్కరణల వంతమైన నిర్ణయాలను తీసుకుంటూ యావత్తు దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తోన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా మత్స్యకారులు వినియోగించే బోట్లకు సంబంధించి డీజిల్ పై …

Read More »

బీరు బాబులకు ఝలక్

మీకు బీరు త్రాగే అలవాటు ఉందా.. ?. మీరు బీరు త్రాగకుండా నిద్రపోరా..?. అసలు బీరు ముట్టకుండా మీకు తెల్లారదా..?. అయితే ఇది మీ కోసమే. ఇప్పటికే ఏపీలో ఒక వ్యక్తికి లైసెన్స్ లేకుండా తన వద్ద గరిష్టంగా మూడు బీర్లను ఉంచేందుకు మాత్రమే అనుమతినిస్తూ వైసీపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే గత నెలలో గరిష్టంగా ఆరు బీరులను ఉంచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా దాని …

Read More »

సీఎం కేసీఆర్‌ మరికాసేపట్లో కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో నిన్న శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలు,ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాత్కాలిక పద్ధతిన కండక్టర్లను,డ్రైవర్లను నియమించి మరి బస్సులను నడుపుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, ప్రజలు ఎదుర్కుంటున్న పలు …

Read More »

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పనితీరు భేష్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కల్సి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.  వైవీ సుబ్బరెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాలని …

Read More »

తెలంగాణ,ఏపీ సీఎంల భేటీ అందుకేనా.?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి జలాలను తరలింపు విషయంపై చర్చించనున్నారు. శ్రీశైలానికి గోదావరి నీళ్లు తరలిస్తే అక్కడ నుంచి రాయలసీమకు పంపించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు కృష్ణా గోదావరి జలాలు …

Read More »

ఒకే కుటుంబానికి చెందిన 12మంది గల్లంతు

నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో విశాఖపట్టణంలో కేజీహెచ్ కు ఎదురుగా ఉన్న రామలక్ష్మీ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు. వీరు బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు అని సమాచారం. మధుపాడ కుటుంబ …

Read More »

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

వారం ప్రారంభరోజైన సోమవారం ఉదయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 37,171వద్ద ట్రేడవుతుంది. నిప్టీ అరవై పాయింట్ల నష్టంతో 11,016 వద్ద కొనసాగుతుంది. యఎస్ బ్యాంకు,రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా స్టీల్ ,టాటా మోటర్స్ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడమే మార్కెట్లు నష్టాల బాట పట్టడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

Read More »

హద్దులు దాటిన పవన్ ఫ్యాన్స్ ..!

టాలీవుడ్ హీరో,జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల అత్యుత్సాహంతో పోలీసు గాయపడిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్‌ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్‌ అభిమానుల ఓవర్‌ యాక్షన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం …

Read More »

టీడీపీకి మరో నేత గుడ్ బై

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన ప్రముఖులు కాషాయ కండువా కప్పేసుకున్నారు. అంతేకాదు సిట్టింగ్‌లు కూడా కమలం గూటికి చేరిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా.. టీడీపీకి చెందిన ముఖ్యనేత, సివిల్ సప్లై కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన సైకం జయచంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఉదయం బీజేపీ జాతీయ …

Read More »

అబ్బే..ఇది బాబు చాణుక్యత ఎలా ఔతుందీ

గత సాత్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి,ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోడీని దించేస్తా..దేశాన్ని ఏకం చేసేస్తా…ప్రదానిని నేనే నిర్ణయిస్తానంటూ ఎన్నికలకిముందు కాంగ్రెస్ తో జట్టుకడుతూ…దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు…. ఒకదశలో “భార్యనే ఏలుకోలేనోడు ఇక ప్రజలనేం పరిపాలించగలడు” అంటూ మోడీపై తీవ్ర విమర్శలకు కూడా తెరలేపాడు….అక్కడితో ఆగకుండా మరో సందర్భంలో “మోడీ నీకు చేతనయ్యింది చేసుకో నేను నిప్పుని… నీకు భయపడేదిలేదు” అంటూ …

Read More »