యాదగిరిగుట్ట తరహాలోనే వేములవాడ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్లాన్ రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారని ఆయన చెప్పారు. అధికారులతో వేములవాడ ఆలయ పరిసరాలను ఆనందసాయి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి తరహాలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్‌త కలిసి ఆలయాన్ని పరిశీలిస్తానని.. మరో 15 …
Read More »