టాలీవుడ్ క్రేజీ సింగర్స్‌లో ఒకరైన సునీత మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రీసెంట్‌గా సునీత నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సింగర్ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్, రామ్‌ల వివాహం డిసెంబర్ 27న జరగబోతోందంటూ …
Read More »