‘తెలుగు సినీరంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అపూర్వ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక దోపిడీపై పోరాడుతున్న తమపై సానుభూతి చూపించకపోయినా పర్వాలేదు కానీ …
Read More »