తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వేదికగా టీబీ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ఇంటర్నేషనల్ యూనియన్ అగైనెస్ట్ ట్యూబర్ కులోసిస్ లంగ్ డిసీజెస్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరగనున్న యాబై వ అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »