పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడేళ్ల పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉండడంతో అభిమానులు పవన్‌ని వెండితెరపై చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రీసెంట్‌గా వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు మూవీపై భారీ అంచనాలు పెంచాయి. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ …
Read More »