టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్.. ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో సునీల్ హీరోగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించినా.. ఆతర్వత చిత్రాలు వరుసగా బోల్తా కొట్టాయి. దీంతో మరోసారి కమెడియన్ అవతారం ఎత్తబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే.. హీరోగా హిట్స్ కోసం మొహం వాచిపోయి ఉన్న హీరో సునీల్ తో ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ …
Read More »