Breaking News
Home / Tag Archives: bandi sanjay kumar

Tag Archives: bandi sanjay kumar

బండి సంజయ్ కు బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సంజయ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసేందుకు కూడా నిరాకరించింది. నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బండి దాఖలు …

Read More »

బండి పై నమోదైన FIRలో కీలక విషయాలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పై నమోదు చేసిన FIRలో కీలక విషయాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వెనక బండి సంజయ్ కుట్ర ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నాలు చేసేందుకు ఆయన కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు. ప్రశాంత్తో కొంతకాలంగా కాంటాక్ట్ ఉన్న బీజేపీ నేత.. వాట్సాప్ లో సమాచారం వైరల్ చేసి గందరగోళం …

Read More »

బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి : రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై bjp రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళ అనే గౌరవం లేకుండా నువ్వు మాట్లాడిన తీరు యావత్తు మహిళ లోకాన్ని అవమానించేలా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళలపై ఆయనకి బిజెపి పార్టీకి ఉన్న గౌరవం మర్యాద ఎంటో తెలియజేస్తున్నది. కవితను అవమానించిన అవమానించిన బండి సంజయ్ …

Read More »

ఈనెల 12న తెలంగాణకు అమిత్ షా

తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల పన్నెండో తారీఖున కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 12న సంగారెడ్డిలో మేధావుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం 11వ తేదీన రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ కు వచ్చి, ఓ అధికారిక కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. సంగారెడ్డి కార్యక్రమంలో సుమారుగా 2 వేల …

Read More »

తెలంగాణలో బీజేపీని ఓడించి తీరుతాం -ఓవైసీ

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్న బీజేపీని తామే ఓడిస్తామని ఏఎంఐఎం అధినేత..హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే సార్వత్రిక  ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఓవైసీ వెల్లడించారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి.. బీజేపీ విస్తరించాలని ప్లాన్ వేస్తోందని ఆరోపించారు. తాము కర్ణాటక, రాజస్థాన్లో పోటీ చేస్తామని …

Read More »

ఈ నెల 11న హైదరాబాద్ కు అమిత్ షా

కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్ల పరేడ్కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.

Read More »

కాంగ్రెస్ పై బీజేపీ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ‘ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ తో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి  పొత్తు ఉందని వాళ్ల నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఓ డ్రామా. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు కాంగ్రెస్ వ్యవహారం ఉంది. …

Read More »

బండి సంజయ్ కు పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు.. కరీంనగర్ ఎంపీ  బండి సంజ‌య్‌కు బీఆర్ఎస్ పార్టీ నేత.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు శనివారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కు నిజంగా  ద‌మ్ముంటే రేపు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం వ‌ద్ద‌కు రావాల‌ని ఆయన స‌వాల్ విసిరారు. భాగ్య‌లక్ష్మి అమ్మ‌వారి సాక్షిగా …

Read More »

నామినేషన్ వేయక ముందే అడ్డంగా దొరికిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాటెస్ట్ టాపిక్ ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం అయితే రెండోది మునుగోడు ఉప ఎన్నికలు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి విదితమే. ఈ నెల ఏడో తారీఖు  నుండి నామినేషన్లు స్వీకరణ.. వచ్చే నెల మూడో తారీఖున పోలింగ్.. ఆ తర్వాత అదే నెల ఆరో తారీఖున ఆరో …

Read More »

యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దసరా నవరాత్రులను పురస్కరించుకుని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని అన్నారు. యాదాద్రి ఆలయ పున: ప్రారంభం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino