బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ రికార్డును సృష్టించాడు. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి ..వరుసగా మూడు వికెట్లను తీసిన తొలి టీమిండియా బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్ లో దీపక్ వరుసగా షఫియుల్, ముస్తఫిజుర్,అమినుల్ వికెట్లను తీశాడు. అంతేకాకుండా ఓవరాల్ గా టీ20 ల్లో ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లను …
Read More »