బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తనవైపున తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ అమల్లో పెడుతోంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి బేగంపేట క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ గనుల శాఖ, టీఎస్ఎండీసీ, సింగరేణి ఉన్నతాధికారులు హాజరయి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి కే తారకరామారావు తెలిపారు. …
Read More »