బీసీసీఐ చీఫ్ గా టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఎన్నిక లాంఛనమే ఇక. నిన్న సోమవారం నామినేషన్ పర్వానికి అఖరి రోజు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవీకి కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ వేశాడు. బీసీసీఐ పదవీకాలం మూడేండ్లు . కానీ గంగూలీ మాత్రం కేవలం ఏడాది మాత్రమే ఈ పదవీలో ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడుగా గంగూలీ వచ్చే ఏడాది సెప్టెంబర్ …
Read More »బీసీసీఐ చీఫ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు
మరికొద్ది గంటల్లో బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించనున్న టీమిండియా మాజీ కెప్టెన్ ,క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 113 టెస్టులు, 311 వన్డే మ్యాచులు ఆడాడు. 1992లో జాతీయ జట్టుకు అరంగేట్రం చేసిన దాదా కేరీర్లో 1996లో టెస్ట్ ల్లో ఆడటం మొదలెట్టాడు. టెస్ట్ ల్లో దాదా ఎంట్రీతో టీమిండియా టెస్ట్ ల్లో సరికొత్త అధ్యాయం …
Read More »65ఏళ్ల తర్వాత గంగూలీ రికార్డు
టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. సోమవారంతో ముగిసిన బీసీసీఐ చీఫ్ కు నామినేషన్ పర్వానికి కేవలం సౌరవ్ గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఒక ఏకగ్రీవం కావడమే లాంఛనమైంది. ఈ పదవీ చేపట్టనున్న రెండో క్రికెటర్ గా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ చరిత్ర సృష్టించనున్నాడు. సౌరవ్ కంటే ముందు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన …
Read More »బీసీసీఐ బాస్ గా గంగూలీ
టీమిండియాకు దూకుడు నేర్పిన ఆటగాడు.. కెప్టెన్.. ఓపెనింగ్ అంటే ఇలానే ఉండాలని రుచి చూయించిన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ .. ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన బెంగాల్ టైగర్.. భారత క్రికెట్ ప్రేమికులు.. అభిమానులు దాదా అని ముద్దుగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనమేనా..?. బీసీసీఐకి నూతన బాస్ గా సౌరవ్ గంగూలీ ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైందా..? . అంటే …
Read More »దాదా చెప్పిన మాట పాటించాడు..జగజ్జేతగా నిలిచాడు.ఏమిటి ఆ సలహా ..!
టీం ఇండియా జట్టుకు దూకుడు నేర్పి విదేశాల్లో గెలుపును రుచి చూపించిన కెప్టెన్ ..కళ్ళు మిటకరిస్తూ ఫ్రంట్ కి వచ్చి మరి కొడితే సిక్స్ లేకపోతే స్టంప్ అవుట్ అయ్యే ఆటగాడు..ఒక్కసారిగా కుదురుకున్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ .అంతటి చరిత్ర ఉన్న ఈ దాదా నేతృత్వంలోనే చాలా …
Read More »కుంబ్లే కోసం తెగించిన దాదా ..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ ,టీం ఇండియా మాజీ సీనియర్ లెజండరీ స్పిన్నర్ ,మాజీ కెప్టెన్ ,కోచ్ అయిన అనిల్ కుంబ్లే మధ్య ఉన్న దోస్తానం మనందరికీ తెల్సిందే .కెప్టెన్ గా గంగూలీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుంబ్లే వైపే చూసేవాడు .అంతగా వాళ్ళ మధ్య సాన్నిత్యం ఉంది .అయితే తాజాగా గంగూలీ కుంబ్లే గురించి సంచలన విషయం బయటపెట్టాడు .దాదా …
Read More »