టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటిస్తున్న తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, వేదం, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలోభాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేయనుంది. భాగమతి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నవంబర్ 6న సాయంత్రం 6.55 కి విడుదల చేయనుంది. పిల్ల జమీందార్ వంటి …
Read More »