సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. నేడు (ఆగస్ట్ 9) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులతో పాటూ యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా …
Read More »