ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఆయన అనుకుల మీడియా ఛానళ్లు జర్నలిజం విలువలను తొంగలొ తొక్కేస్తూ… నిస్సిగ్గుగా బరితెగిస్తూ ప్రత్యర్థి పార్టీల నేతలపై ఎలా దుష్ప్రచారం చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అమరావతి ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు అనుకుల బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పదే పదే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఎల్లోమీడియా ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నాడు. అయితే కేంద్రం మాత్రం మూడు రాజధానుల …
Read More »టీడీపీ, జనసేనలకు షాకిచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్
రాజధాని విషయమై జోక్యం చేసుకోమని కేంద్రం చెప్పింది. అయినా ప్రతిపక్ష నేతలు అమాయక వ్యాఖ్యలు చేస్తున్నారు కేంద్రం వ్యాఖ్యలను వక్రీకరించి మాట్లాడొద్దు రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొంత మంది ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు వింటుంటే తనకు ఆశ్చర్యం కలుగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రకటనలను, జవాబులను …
Read More »శాసనమండలి రద్దు…చంద్రబాబు గుండెల్లో బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ..!
ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఇక కేంద్రం ఉభయసమావేశాల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అవుతోంది. .శాసన మండలి రద్దు, పునరుద్ధరణ అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోదు..ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి …
Read More »చంద్రబాబు ఓ దద్దమ్మ…మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ స్టాండ్ ఇదే..జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. కాగా అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు తీరుపై జీవీఎల్ మండిపడ్డారు. గతంలో శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని …
Read More »