తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో శనివారం మధ్యాహ్నం పడవ బోల్తా పడిన ఘటన పలువురిని విషాదంలో నింపిన సంగతి తెలిసిందే. పడవలో స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం వల్లే బోల్తా పడినట్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్లు చెబుతున్నారు. పడవ బోల్తా పడిన విషయాన్ని ఒడ్డు నుంచి గమనించిన పశువుల్లంక గ్రామస్తులు వెంటనే మరికొన్ని పడవలతో స్పాట్ కు వెళ్లారు. 10 మందిని నదిలో …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం-30మంది గల్లంతు..!
ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరి నదిలో నాటు పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో ముప్పై మంది గల్లంతైయ్యారు. తలారివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరిన నాటు పడవలో సుమారు 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువగా విద్యార్థులే ఉన్నరు.
Read More »ఆళ్లగడ్డ భూమ అఖిలప్రియ రాజీనామా..?
తూర్పు గోదావరి జిల్లా దేవీ పట్నంలో జరిగిన బోటు ప్రమాద ఘటన పూర్తిగా ప్రభుత్వ తప్పిదంతోనే జరిగిందనీ, ఇటువంటి ఘటనలు ప్రభుత్వ హత్యలే అని ఏపీ ప్రతిపక్ష నాయకుడు ,వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పడవ ప్రమాదం ఘటన చాలా బాధ కలిగించిందనీ, దాదాపు 40 మంది …
Read More »గోదావరి నదిలో 60 అడుగుల లోతులో లాంచీ.. అందులోనే మృతదేహాలు..!
గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.కాగా దుర్ఘటన జరిగిన …
Read More »పాఠం నేర్చుకొని బాబు సర్కారు-లాంచీ బోల్తా వెనక నమ్మలేని నిజాలు ..!
ఏపీలో గత కొంతకాలంగా వరసగా పలు చోట్ల బోటుల ప్రమాదం ,పడవలు బోల్తా పడటం మనం గమనిస్తూనే ఉన్నాం .గతంలో ఏకంగా కృష్ణా నదిలో పడవ బోల్తా పడి పద్దెనిమిది మంది చనిపోయిన కానీ పాఠం నేర్చుకోలేదు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని సర్కారు .తాజాగా రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి ,తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం …
Read More »తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన అఖిలప్రియకు….లేని బాధ
గత మూడు రోజులుగా ఏపీలో పర్యటన చేస్తూ…రాజకీయాల్లో వేడిని పెంచినాడు. అధికార పార్టీ టీడీపీపై, ప్రతిపక్షం వైసీపీపై ,కులాలపై తీవ్రంగా మండిపడ్డాడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. తాజాగ ఒంగోలులో పర్యటించిన పవన్ కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మృతుల బంధువులు ప్రమాదం గురించి పవన్‌కు వివరించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘విహార యాత్రకు …
Read More »కృష్ణా నది బోటు విషాదం -అంబులెన్స్ లేదని గంటపాటు కూర్చోబెట్టి చంపేశారు ..
ఏపీ రాష్ట్రంలో కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .ఇంతటి ఘోర విషాదం పై ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్న కానీ ఈ విషాదంతో కొన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి .బోటు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లేదని దాదాపు గంటసేపు పాటు కూర్చోబెట్టి చంపేశారు అని బోటు ప్రమాదంలో మరణించిన పసుపులేటి సీతారామయ్య కోడలు పసుపులేటి అనిత …
Read More »కృష్ణా నదిలో మరో ఘోరం -సీఎం చంద్రబాబు ఇంటిపక్కన బోటు బోల్తా ..
ఏపీలో ఇటీవల కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో జరిగిన ఘోర బోటు ప్రమాదం మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .తాజాగా ఆ సంఘటన మరిచిపోకముందే కృష్ణా నదిలో నిన్న శుక్రవారం మరో పడవ బోల్తా కొట్టింది. ఈ సంఘటన రాష్ట్రంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద జరిగింది. నదిలో నుంచి ఇసుక తీసుకొస్తుండగా …
Read More »బోటు ప్రమాదం వెనక ఆ మంత్రుల హస్తం ఉందా ..?
ఏపీ రాష్ట్రంలో పర్యాటక రంగంలో బోట్ల నిర్వహణ వ్యవహారం ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తోంది. పర్యాటక సంస్థ అనుమతి ఇవ్వకపోయినా వారిద్దరి కనుసైగతో వారు చెప్పిన బోట్లను అనధికారికంగా నదిలో తిప్పాల్సిందేనన్న విమర్శలువినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన ఈ వ్యవహారం ప్రమాదం నేపథ్యంలో వెలుగు చూస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఓ మంత్రికి అత్యంత అనుచరుడిగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా …
Read More »