ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ మన ‘భూదాన్ పోచంపల్లి’ గ్రామాన్ని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం తెలంగాణకు దక్కిన మరో అరుదైన గౌరవంగా మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన నేపద్యంలో పోచంపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన …
Read More »