Home / Tag Archives: Bolly wood (page 2)

Tag Archives: Bolly wood

చేయ‌కూడ‌ని ప‌ని చేసి.. చిక్కుల్లో ప‌డిన క‌న్న‌డ హీరోయిన్‌..!

క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ ప్ర‌ముఖ హీరోయిన్ చేయ‌కూడ‌ని ప‌ని చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. శాండిల్‌వుడ్‌తోపాటు టాలీవుడ్‌, బాలీవుడ్ ల‌లో ప‌లు చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ నిధి చిక్కుల్లో ప‌డింది. మైసూర్ ప్యాలెస్‌లో ఆమె తీసుకున్న ఫోటోలే అందుకు కారణ‌మ‌య్యాయి. అయితే, మైసూర్ ప్యాలెస్‌లో ఫోటోలు తీయ‌డం నిషేధం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందుకు భిన్నంగా హీరోయిన్ నిధి మైసూర్ ప్యాలెస్‌లో ఫోటోలు దిగ‌డమే కాకుండా.. ఆ …

Read More »

స‌ల్మాన్‌కు హ్యాండిచ్చిన మ‌రో హీరోయిన్‌..!

ప్రియాంక చోప్రా స‌ల్మాన్‌ఖాన్‌కు హ్యాండిచ్చింది. అయితే, స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్క‌నున్న భార‌త్‌ అనే సినిమాలో ప్రియాంక చోప్రాను ఏరి కోరి మ‌రీ హీరోయిన్‌గా తీసుకున్న విష‌యం తెలిసిందే. తన మాజీ ప్రియురాలు క‌త్రినా కైఫ్‌కు నో చెప్పి మ‌రీ.. ప్రియాంక చోప్రాకు భారీ పారితోష‌కం ఇచ్చి తీసుకునేలా నిర్మాత‌ల‌పై ఒత్తిడి తెచ్చాడు స‌ల్మాన్‌. తీరా షూటింగ్ కొంత భాగం పూర్త‌యిన త‌రువాత ఇప్పుడు షూటింగ్ నుంచి త‌ప్పుకుంది ప్రియాంక …

Read More »

దీపికా ప‌దుకొనేకు అరుదైన గౌర‌వం..!

కొన్నేళ్లుగా బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతూ వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో దూసుకుపోతోంది దీపికా ప‌డుకొనే. మొద‌టి సినామానే.. షారూఖ్‌లాంటి స్టార్ హీరోతో చేయ‌డంతో చాలా త్వ‌ర‌గా గుర్తింపు వ‌చ్చింది. ఇలా దీపికా ప‌డుకొనే త‌న స్టార్ ఇమేజ్‌ను నేష‌న‌ల్ నుంచి.. ఇంట‌ర్నేష‌న‌ల్‌కు పెంచుకుంది. ఇదిలా ఉండ‌గా, ఈ హాట్ భామ దీపికా పదుకునేకు అరుదైన గౌర‌వం ల‌భించింది. లండ‌న్‌లోని ప్ర‌తిష్టాత్మ‌క మేడమ్స్ టు సాట్స్ మ్యూజియంలో దీపిక మైన‌పు బొమ్మ …

Read More »

మ‌ళ్లీ విడుద‌ల‌వుతున్న మ‌గ‌ధీర‌

స్టార్ హీరో వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చాడు.. సెకండ్ మూవీతోనే టాలీవుడ్ స్టార్‌గా మారాడు. రీసెంట్‌గా 200 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను క్రాస్ చేశాడు. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకునేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశాడు. అయితే, ఇది త‌న కొత్త సినిమాతో కాదు. త‌న‌కు స్టార్ డ‌మ్ తెచ్చిన త‌న రెండ‌వ సినిమాతో. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రనేగా మీ ప్ర‌శ్న‌..అత‌నే టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. రామ్‌చ‌ర‌న్ …

Read More »

హ్యాట్సాఫ్ స‌మంత‌..!

ఆమె సౌత్‌లో స్టార్ హీరోయిన్ పెళ్లైనా ఏ మాత్రం త‌గ్గ‌ని ఫ్యాన్ ఫాలోయింగ్‌. దానికి తోడు వ‌రుస‌గా సూప‌ర్ హిట్స్‌. త‌న ముందు క్యూ క‌డుతున్న ఆఫ‌ర్స్‌. ఏ హీరోయిన్‌కైనా ఇంత‌కంటే ఇంకేం కావాలి..? ఇంత బిజీ స‌మ‌యంలో కూడా త‌న‌వంతు సోష‌ల్ స‌ర్వీసులు చేస్తోంది మిసెస్ స‌మంత నాగ చైత‌న్య‌. సోష‌ల్ స‌ర్వీస్ చేస్తూ త‌న‌కు తానే పోటీ అని నిరూపించుకుంటోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌మంత టాప్ …

Read More »

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్‌..!

అత‌ను నిన్న‌టి వ‌ర‌కు ప‌డి లేచిన కెర‌టం.. ఇప్పుడు ప‌రుగెడుతున్న విజ‌యం. టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో జోష‌ల్‌లో ఉన్నాడు తార‌క్‌. టాలీవుడ్‌లో స్పీడ్ చూపిస్తున్న యంగ్ టైగ‌ర్ బాలీవుడ్ మీద కాలుమోప‌బోతున్నాడా..? అదీ కూడా ఒక మ‌ల్టీస్టార‌ర్‌తోనా..? తార‌క్‌తో న‌టించే మ‌రో హీరో ఎవ‌రు..? అన్న ప్ర‌శ్న‌ల‌పై ఓ లుక్కేద్దాం.. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా కొన‌సాగుతున్న ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ప్ర‌వేశించేది ఎప్పుడు అన్న చ‌ర్చ అభిమానుల్లో జ‌రుగుతోంది. ఇటీవ‌ల బాలీవుడ్ …

Read More »

అచ్చం కీర్తి సురేష్‌లానే..!

స్వామి-2, పందెంకోడి – 2, ఈ రెండు కూడా సీక్వెల్సే. మ‌రో విశేషం ఏమిటంటే ఈ రెండు సీక్వెల్స్‌లోనూ కీర్తి సురేష్ హీరోయిన్‌. అందుకే కీర్తి సురేష్‌ను సీక్వెల్స్ క్వీన్‌గా పిలుస్తున్నారు.అయ‌తే, బాలీవుడ్‌లో కూడా కీర్తి సురేష్ లాంటి సీక్వెల్స్ క్వీన్ ఉంది. అయితే, ఆమె సీక్వెల్స్‌లో క‌నిపించిన‌ప్పుడు మాత్ర‌మే వియాల‌ను అందుకుంటుంది. శ్రీ‌లంక‌న్ బ్యూటీ జాక్వెలిన్‌కు బాలీవుడ్‌లో చాలానే ఫాలోయింగ్ ఉంది. న‌ట‌న యావ‌రేజ్‌గా ఉన్న‌ప్ప‌టికీ గ్లామ‌ర్‌తో కుర్ర‌కారు …

Read More »

సంజ‌య్ మేనియాకు కార‌ణం ఇత‌నే..??

సంజ‌య్‌ద‌త్ జీవితాన్నే క‌థ‌గా మ‌లుచుకుని తెర‌కెక్కిన సంజు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగ‌తి త‌దెలిసిందే. అంతేకాదు, బాక్సాఫీస్ రికార్డుల‌ను కూడా తిరగ‌రాస్తోంది. మొద‌టి వారంలోనే రూ.200 కోట్లు కొల్ల‌గొట్టింది. అయితే, సంజు మూవీ ఘ‌న విజ‌యం సాధించినా సంజ‌య్‌ద‌త్ ముఖంలో మాత్రం న‌వ్వు లేదు. మ‌రో వైపు సంజ‌య్ పాత్ర చేసిన హీరో మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అయితే, ఒరిజిన‌ల్ సంజ‌య్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడంటే..? సంజు …

Read More »

అర్జున్‌రెడ్డికి హీరోయిన్ క‌ష్టాలు..!

టాలీవుడ్ అర్జున్‌రెడ్డి బాగానే ఉన్నాడు. డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఆల‌స్యం వెంటనే సీక్వెల్ చేసేందుకు రెడీ అంటున్నాడు. కానీ, బాలీవుడ్, కోలీవుడ్ అర్జున్‌రెడ్డిల ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కోలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి రీమేక్ ఎప్పుడో ప్రారంభ‌మైంది. కానీ, హీరోయిన్ విష‌య‌మై క్లారిటీ రావ‌డం లేదు. కోలీవుడ్ అర్జున్‌రెడ్డిది కూడా అదే ప‌రిస్థితి. అర్జున్‌రెడ్డి క్యారెక్ట‌ర్‌తో విజ‌య‌దేవ‌ర‌కొండ సృష్టించిన సెన్షేష‌న్ అంతా.. ఇంతా కాదనే చెప్పాలి. అందుకే అర్జున్‌రెడ్డి …

Read More »

జస్ట్.. టూ పీస్ బికినిలో షారుక్ ఖాన్ కూతురు హల్ చల్

బాలీవుబ్ బాద్ షా ..షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీ గా మారిపోయింది. ఇప్పటి నుంచే తన అందాలతో ఆకర్షిస్తోంది. ఈ కుర్ర బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తాజాగా వెకేషన్ లో గడుపుతున్న సుహానా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. see also:పవన్ కళ్యాణ్ ను రూ.10కోట్లు డిమాండ్ చేసిన ఏబీఎన్ ఎండీ ఆర్కే..! …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat