Home / Tag Archives: Bollywood (page 102)

Tag Archives: Bollywood

ఆ హీరోలతో మల్టీస్టారర్ చేస్తా-వరుణ్ తేజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘గని’తో రేపు థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మూవీ ప్రమోషన్లో భాగంగా వరుణ్ మల్టీస్టారర్ చేయడంపై స్పందించాడు. యువహీరోలు నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో తాను చాలా సన్నిహితంగా ఉంటాను.. వారితో మల్టీస్టారర్లు చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి మరి.

Read More »

పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతా అంటున్న గని

సాధారణంగా తాను ఫిట్ గా ఉండనని, కానీ ‘గని’ సినిమాలో కోచ్గా నటించిన సునీల్ శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ నటించిన గని రేపు విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్ మాట్లాడాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. తాను ఫాలో అవుతున్నాని చెప్పాడు. తమ్ముడు సినిమా …

Read More »

సరికొత్తగా విశాల్

విశాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. రానా ప్రోడక్షన్స్ లో రమణ,నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.విశాల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లాఠీ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ …

Read More »

లెస్బియన్స్‌గా వాళ్లిద్దరూ అద్భుతంగా నటించారు: ఆర్జీవీ

రామ్‌గోపాల్‌ వర్మ.. వివాదాస్పద అంశాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు. ఆయన తన మాటలతోనే కాకుండా తన సినిమాతోనూ కాంట్రవర్సీకి దగ్గరవుతుంటారు. లేటెస్ట్‌గా ‘డేంజరస్‌’ పేరుతో ఓ మూవీని రూపొందించారు. అది తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో ఈనెల 8న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో లెస్బియన్స్‌గా అప్సరరాణి, నైనా గంగూలీ నటించారు. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.  తన …

Read More »

మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త

రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో పాటుగా హిట్లపై హిట్లు కొడుతున్న సీనియర్ స్టార్ హీరో  మెగాస్టార్ చిరంజీవి, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు  కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే ‘ఆచార్య’ మూవీని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్ లో  విడుదల చేయబోతున్నారని ఫిల్మ్ …

Read More »

కూలీగా అవతారమెత్తిన సాయిపల్లవి.. ఎందుకంటే..?

ఒకపక్క అందంతో, మరో పక్క చక్కని అభిన‌యంతో పాటు మంచి డాన్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న బక్కపలచు హాట్ బ్యూటీ సాయి పల్లవి. ఫిదా మూవీతో తెలంగాణ యాసలో మాట్లాడి తెలంగాణ పిల్లనా అన్నంతంగా అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన విరాట పర్వం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ గ్యాప్ లో  మ‌ల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat