Read More »
మహేష్ బాబు కీలక నిర్ణయం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేష్ బాబు మాతృమూర్తి ఇందిర గత నెల సెప్టెంబర్ 28న మరణించిన సంగతి మనకు తెలిసిందే! నిన్న శనివారం ఇందిర పెదకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అయితే మహేశ్‌బాబు తన మాతృమూర్తి కోసం ఓ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనెల 16న కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలో …
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా ..టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో … బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా ఓ చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హీరో హీరోయిన్లపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . కానీ ఇందిరా దేవి దశదిన కర్మ అయిపోయిన తర్వాత కనీసం మరో వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని …
Read More »అందుకే రజనీ కాంత్ సూపర్ స్టార్..?
రజనీ కాంత్ .. ఈ పేరు విన్న ..ఈ కటౌటు చూసిన కానీ ఇటు తెలుగు అటు తమిళంతో పాటు దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు ఏదో తెలియని మైకంలో మునిగి తేలుతుంటారు. రజనీకాంత్ మూవీ విజయపజయాలతో సంబంధం లేకుండా అగ్రస్థానంలో కొనసాగుతున్న సూపర్ స్టార్ అని విమర్శకులు సైతం ఒప్పుకునే పచ్చి నిజం. అయితే గత సంవత్సరంలో విడుదలైన పెద్దన్న మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ …
Read More »శ్రీలీల ఏంటో నీ లీల..
సీనియర్ నటుడు.. హీరో.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD లో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హాటెస్ట్ అందాల బ్యూటీ శ్రీలీల. ఆ మూవీ హిట్ సాధించకపోయిన కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం పేరు ప్రఖ్యాతలు.. విమర్షకుల నుండి ప్రశంసలు సైతం వచ్చాయి. తాజాగా ఈ హాటెస్ట్ హీరోయిన్ మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న ధమాకాలో …
Read More »లవ్‌లో అర్జున్‌రెడ్డి-రష్మిక.. మాల్దీవులు టూర్ వైరల్!
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …
Read More »ఓటీటీలో లాల్ సింగ్ చడ్డా.. ఎందులో అంటే!
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా నటించిన సినిమా లాల్ సింగ్ చడ్డా. నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ బాయ్‌కాట్ సెగ వల్ల బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు లాంగ్వేజ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కరీనాకపూర్ హీరోయిన్.
Read More »