బ్లాక్ డ్రెస్లో రెచ్చిపోయిన రష్మీ దేశాయ్
ఆ హీరో వల్ల నా హృదయం ముక్కలైంది -బుట్ట బొమ్మ పూజా హెగ్డే
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. బుట్ట బొమ్మ స్టార్ హీరోయిన్..యువతను తన అందాలతో మంత్రముగ్దులు చేసే పూజా హెగ్దే తన చిన్ననాటికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో ‘హృతిక్ రోషన్ ‘కోయీ మిల్గయా’ సినిమా విడుదలైన సమయంలో నా వయసు పన్నెండేళ్లు. హృతిక్ అంటే విపరీతమైన అభిమానం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్ షో కు వెళ్లాను. ఫొటో …
Read More »మెగా అభిమానులకు Bad News
తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా ,అజయ్ ,సోనుసూద్ ఇతర పాత్రల్లో నటించిగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఆచార్య. యాక్షన్ డ్రామా నేపథ్యంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిచిన ఈ చిత్రానికి మణిశర్మ …
Read More »సంచలనం సృష్టించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా… సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా సుకుమార్ దర్శకత్వంలోవచ్చిన మూవీ ‘పుష్ప ది రైజ్’. బన్నీ తన కేరీర్ లోనే ఈ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాడు. విడుదలైన అన్ని భాషల్లోనూ, ఓవర్సీస్ లోనూ కలెక్షన్స్ …
Read More »మరోసారి వార్తల్లో నిలిచిన కృతిశెట్టి
‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసి కుర్రకారు హృదయాల్ని దోచుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి. ఎవరికి సాధ్యం కాని చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు చిత్రసీమలో జోరుమీదుంది. భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదనే ఉందని.. మరే ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదని చెప్పిందీ భామ. ముఖ్యంగా ప్రేమ విషయాలకు …
Read More »బ్లాక్ & వైట్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న ఆదా శర్మ అందాలు
నార్త్, సౌత్ ‘సినిమా వార్’.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్
ఇటీవల నార్త్, సౌత్ సినిమాల విషయంపై ట్విటర్ వేదికగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) స్పందించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. కేజీయఫ్ 2, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌లు కేవలం హిందీలో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ చేశారని.. ఒక సినిమా ఎన్ని భాషల్లో డబ్ చేయాలన్నది పూర్తిగా నిర్మాతల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎన్ని భాషల్లో ప్రేక్షకాదరణ …
Read More »