ఇంట్లో చిన్నారులుంటే వాళ్లు చేసే అల్లరి అంతా ఇంత కాదు .తినడానికి మారం చేస్తారు.సమయానికి నిద్రపోవడానికి మారం చేస్తారు.అఖరికి రాత్రి సమయంలో నిద్రపోవడానికైతే చుక్కలు చూపిస్తారు.అలాంటి పిల్లలు రాత్రిపూట త్వరగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం.. చిన్న పిల్లలుంటే వాళ్లు నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో వాళ్లకు తప్పనిసరిగా రోజు స్నానం చేయించాలి.. పిల్లలకు నిద్రపోయే ముందు లాలిపాటలు,జోలపాటలు పాడితే నిద్రపోయేలా అలవాటు చేసి మరి నిద్రపుచ్చాలి.. ప్రతి రోజు …
Read More »