ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని భావించిన ఓ జంటకు ‘తల్లిదండ్రుల’ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వరుడి తండ్రితో కలిసి వధువు తల్లి పారిపోవడంతో వారి పెళ్లి ఆగిపోయింది. మానవ సంబంధాలను మంటగలిపిన ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాలు… కటార్‌గ్రాంకి చెందిన ఓ వ్యక్తి(48), నవ్సారీకి చెందిన వివాహిత(46) గతంలో ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండేవారు. ఈ క్రమంలో వారి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. …
Read More »