తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.చల్లా వెంకట్రామిరెడ్డి …
Read More »