తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా తాడుతో కాళ్లు, చేతులు కట్టేసి, ముఖానికి ప్లాస్టిక్ కవరు చుట్టి నడిరోడ్డు మీద చంపేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ హత్య విషయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఐడీఏ బొల్లారం శివారులోని రింగురోడ్డు సర్వీసు రోడ్డుపై గురువారం తెల్లవారు జామున ఈ హత్య …
Read More »పట్టపగలు అందరూ చూస్తుండగానే..ఏపీలో మరో దారుణ హత్య..వీడియో హల్ చల్
అందరూ సంతోషంగా రంజా న్ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్ వద్ద ఉన్న సప్తగిరి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని ఉడ్‌హౌస్‌పేట ప్రాంతానికి చెందిన బస్టాండ్ సాయి(30) అనే రౌడీషీటర్‌పై పలు హత్యలు, దొంగతనాలు, …
Read More »