Home / Tag Archives: captial

Tag Archives: captial

ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం

ఏపీకి విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల అంశంలో మరో ఆలోచనకు తావులేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని, ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావొచ్చని తమ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు తెచ్చినప్పుడు విశాఖ రాజధాని ప్రక్రియ …

Read More »

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేత.. మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హైవేపై భైఠాయించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చవద్దు అని రైతులకు మద్ధతుగా ఆయన విజయవాడలో గొల్లపూడి వద్ద నిరసనలో పాల్గొన్నారు.. రాజధానిని మార్చవద్దని ప్లకార్డులు పట్టుకుని రైతులు పెద్ద ఎత్తున అందోళనలు చేశారు. దీంతో హైవేకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగాయి. అటు …

Read More »