ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటే యావత్ ప్రపంచ జట్లు వణుకుతున్నాయి. వారి ఆట చూస్తే ఎంతటివారైన గమ్మున కుర్చోవాల్సిందే. ఇంతకు క్రికెట్ ఆస్ట్రేలియా అంటే అబ్బాయిల జట్టు అనుకుంటున్నారేమో కాదండి అమ్మాయిలు. ఏ ఫార్మాట్లో ఐన చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు పూర్తయ్యాయి ఇందులో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. ఈరోజు …
Read More »ఈ ఇద్దరి క్రికెట్ దిగ్గజాలకు ఈరోజు ఎంతో ప్రత్యేకం…ఎందుకంటే ?
క్రికెట్ దిగ్గజాలైన డాన్ బ్రాడ్‌మన్, సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఆసీస్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ తన ఆట తీరుతో క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయాడు. తానూ ఆడిన 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6996 పరుగులు సాధించారు. ఇందులో ఏకంగా 29 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ దిగ్గజ ఆటగాడు ఆటకు స్వస్తిపలికి 71 ఏళ్లు అవుతున్నా ఆయన రికార్డు మాత్రం ఇంకా అలానే ఉంది. అలాంటి వ్యక్తి …
Read More »ఆ ఒక్కడే ముందుకు నడిపించాడు.. కొండంత అండగా నిలిచాడు !
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో మొదటిరోజే చాలా ఆశక్తికరంగా ప్రారంభమైంది. ఇంకా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా ప్రమాదం అంచులవరకు వెళ్లి వచ్చిందని చెప్పాలి. టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన స్మిత్ తన అద్భుతమైన ఆటతో టీమ్ ను కష్టాల నుండి బయటకు తీసుకొచ్చాడు. అయితే ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆసీస్ కు తాము తీసుకున్న నిర్ణయం తప్పు అని కాసేపటికే అర్దమైంది. ఇంగ్లాండ్ …
Read More »622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..
నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండోరోజు పుంజుకుంది.దీని ఫలితమే టిమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.130తో ఈరోజు ఆట మొదలుపెట్టిన పుజారా 193పరుగులు వద్ద లయన్ బౌలింగ్ లొ వెనుదిరిగాడు.త్రుటిలో డబల్ సెంచరీ చేజారింది.ఆ తరువాత వచ్చిన రిసభ్ పంత్ అజేయ సెంచరీతో నిలిచాడు.159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఇక జడేజా తనవంతు పాత్ర పోషించాడు 81చేసాడు.జడేజా అవుట్ అనంతరం టీమిండియా …
Read More »