నాలుగేళ్లలోపు పిల్లలకు క్లోరోఫెనిరామైన్ మాలేట్, ఫెనైల్ట్ఫిన్ కాంబినేషన్లోని యాంటీ కోల్డ్ డ్రగ్స్ ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. దగ్గుమందుల వాడకంతో గతేడాది నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినారెస్ట్ టాబ్లెట్, మక్స్డ్ సిరప్, నాసోక్లియర్ కోల్డ్-AF డ్రాప్స్ మొదలైనవి ఈ నిషేధిత కాంబినేషను చెందినవే.
Read More »మీ ఇంట్లో చిన్నపిల్లలు తినకుండా ఇబ్బంది పెడుతున్నారా..?
మీ ఇంట్లో చిన్నపిల్లలు తినకుండా ఇబ్బంది పెడుతున్నారా..?! అన్నం తినడానికి మారాం చేస్తున్నారా..?.అయితే ఈ చిట్కాలను ఉపయోగిస్తే వాళ్లను దారికి తెచ్చుకోవచ్చు.అన్నం తినిపించవచ్చు.. ♥ పిల్లలు తల్లిదండ్రులనే అనుసరిస్తారు. పెద్దలు తినే వాటినే ఇష్టపడతారు. కాబట్టి.. మీరు తినేటప్పుడే వారికీ తినిపించండి. మీరేం తింటున్నారో అదే వారికి కూడా పెట్టండి. కాకపోతే ఆ ఆహారంలో పోషకాలు తప్పనిసరి. ♥ ఆరు నెలల వయసు నుంచే చిన్నారులకు ఘన పదార్థాలు ఇవ్వవచ్చు. పండ్లు, కూరగాయలను …
Read More »చిన్నారులు నిద్రపోవడం లేదా..?
ఇంట్లో చిన్నారులుంటే వాళ్లు చేసే అల్లరి అంతా ఇంత కాదు .తినడానికి మారం చేస్తారు.సమయానికి నిద్రపోవడానికి మారం చేస్తారు.అఖరికి రాత్రి సమయంలో నిద్రపోవడానికైతే చుక్కలు చూపిస్తారు.అలాంటి పిల్లలు రాత్రిపూట త్వరగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం.. చిన్న పిల్లలుంటే వాళ్లు నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో వాళ్లకు తప్పనిసరిగా రోజు స్నానం చేయించాలి.. పిల్లలకు నిద్రపోయే ముందు లాలిపాటలు,జోలపాటలు పాడితే నిద్రపోయేలా అలవాటు చేసి మరి నిద్రపుచ్చాలి.. ప్రతి రోజు …
Read More »చిన్నపిల్లలకు మాస్కులు వాడుతున్నారా..?-ఐతే ప్రమాదమే..?
కరోనా కారణంగా గత 15 నెలలుగా ప్రజలు బయటకు రావడం తగ్గించేశారు. ఒకవేళ బయటకు రావాల్సి వచ్చినా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక స్కూళ్లు మూతపడటంతో పిల్లలు ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకోవడానికి కూడా వెళ్లనీయడం లేదు. దీంతో వైరస్, బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఫ్లూ, ఇతర జబ్బుల బారిన పడడటం తగ్గిపోయింది. దీంతో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల …
Read More »బాల్యం జీవితానికి గొప్ప పునాది-Special Story
మనిషి సంఘ జీవి . చీమలు, చెదలు, తేనెటీగలు లాంటి జీవులు కూడా పరస్పర చర్య కొనసాగిస్తూ సంఘాలుగా వ్యవస్తీకృతం అయివుంటాయి కానీ వాటి సంఘ జీవనానికి ఆలంబన సహాజిత ప్రవర్తన . మానవ సమాజం దేహం అయితే అందులోని ప్రాణం సంస్కృతి . సంస్కృతి లేనిదే సమాజం లేదు . సమాజం లేకుండా సంస్కృతికి మనుగడ లేదు . సాంస్కృతి అనేది నేర్చుకొన్న లేదా అనుకరించే ప్రవర్తన . …
Read More »హీరోయిన్ షాకింగ్ డెసిషన్ ..పిల్లలను కనకూడదని డిసైడ్
కాలం మారుతున్నా, మహిళలపై సమాజం దృష్టి మాత్రం మారడం లేదు. చాలా మంది మహిళలను ఇంకా ఆటబొమ్మలుగానే చూస్తున్నారన్నది నగ్న సత్యం . సినీ హీరోయిన్లు అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. అలాంటి వారిలో నటి శ్రద్ధాశ్రీనాథ్ ఒకరు. హీరో నాని సరసన జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ నటనకు ప్రేక్షకులతో ఫిదా అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆమె …
Read More »