సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ట్విటర్ వేదికగా అభిమానులు, ప్రజలు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు, సమస్యలను సైతం పరిష్కరిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు తన వ్యక్తిగత/కుటుంబ ఫొటోలను సైతం పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్‌లో షేర్ చేసిన ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. 1984లో నాలుగో తరగతి సందర్భంగా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో …
Read More »