వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా త్రిదండి చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. శంషాబాద్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి ఆయన ఈ రోజు తన పార్టీ నాయకులతో కలిసి విచ్చేశారు. జగన్ వచ్చిన సమయంలో ఆయన ను సాదరంగా తన ఆశ్రమానికి ఆహ్వానించిన చినజీయర్ స్వామీజీ.. వెళ్లేడప్పుడు కూడా జగన్ కారు దగ్గరకు వచ్చి మరీ వీడ్కోలు పలికారు. దసరా సెలవుల నిమిత్తం వైఎస్ జగన్ బెంగుళూరు తన కుటుంబంతో కలిసి …
Read More »