తెలుగురాష్ట్రాల్లోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్టయ్యారు. జిల్లాజైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 11వ తేదీన న్యాయమూర్తి విధించిన 14రోజుల రిమాండ్ బుధవారంతో ముగిసింది. అయితే చింతమనేని బయటకు వస్తారని అంతా భావించారు. అయితే దీంతోపాటు చింతమనేనిపై ఉన్న మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్‌పై పోలీసులు ఆయనను …
Read More »తెలంగాణలో తల దాచుకున్నాడా.? విదేశాలకు పారిపోయాడా.? రంగంలోకి స్పెషల్ టీమ్స్
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది.. ప్రభాకర్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడగా తాజాగా పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి పై చర్యలు తీసుకున్నారు. ఆమెను ఏలూరు డీఐజీ సస్పెండ్ చేసారు. పోలవరం కుడి కాల్వ గట్టు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న కేసునుంచి చింతమనేని తప్పించారనే …
Read More »