పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత కొన్నిరోజుగా దేశమంతట ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. వారిని నిలువరించేందుకు ఓ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నం ఇప్పుడు యావత్ దేశానికి తాకింది. దేశభక్తిని అందరిలో నింపి నిరసనలను కట్టడి చేసాడు. ఇంతకు ఆ పోలీస్ ఏం చేసాడు అనే విషయానికి వస్తే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో దేశమంతా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇందులో భాగంగా బెంగళురులో గురువారం నాడు …
Read More »