తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొద్దిరోజులుగా పలు విషయాలపై అర్ధవంతంగా చర్చ జరుగుతుంది తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ప్రజా పంపిణీ వ్యవస్థ పై ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు అనవసర ఆరోపణలు చేశారు .దీనికి సమాధానంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజాపంపిణి వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చించాలనుకుంటే.. మీ …
Read More »