తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా సోకింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు.. నాయకులు ఆందోళన చెందొద్దని కోరారు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలను కలుస్తానని భట్టి తెలిపారు.
Read More »Telangana Assembly-భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు. సర్పంచ్‌ల విషయంలో భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లను పట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్‌లకు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హక్కులు కల్పించామన్నారు. శాసనసభలో సభ్యులు సత్యదూరమైన విషయాలు మాట్లాడారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాదు.. దీర్ఘకాలిక …
Read More »రాత్రిపూట కర్ఫ్యూతో ఏమి లాభం – విక్రమార్క భట్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టి ఏం లాభమని పశ్నించారు. ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదో అర్థం కావట్లేదన్నారు. కరోనా కట్టడికి పగటి పూట కర్ఫ్యూ విధించాలని సూచించారు. కనీసం 144. సెక్షన్ విధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »భట్టీకి పట్టపగలే చుక్కలు చూయించిన మంత్రి హారీశ్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు విక్రమార్క భట్టీపై ఫైర్ అయ్యారు. ముందుగా భట్టీ మాట్లాడుతూ”ఉమ్మడి ఏపీలో వచ్చిన నీలం తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చింది అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పా ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. ప్రాజెక్టులు కట్టింది మేమే. టీఆర్ఎస్ …
Read More »