Home / Tag Archives: coach

Tag Archives: coach

ముంబై జట్టుకు కొత్త కోచ్

ఐపీఎల్ క్రికెట్ సమరంలో   అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ తన కొత్త కోచ్ ను ఆ జట్టు యజమాన్యం  ప్రకటించింది. సౌతాఫ్రికా దిగ్గజ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ను తమ జట్టుకు హెడ్ కోచ్ నియమిస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా కొత్త కోచ్ గా రానున్న  బౌచర్ కు స్వాగతం పలికింది. ముంబైకి టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. టీమిండియా కెప్టెన్ …

Read More »

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కోచ్ గా బ్రియాన్ లారా

క్రికెట్ ప్రేమికులను ఒక ఊపు ఊపే ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియ‌మిస్తున్న‌ట్లు ఆ జ‌ట్టు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. వ‌చ్చే సీజ‌న్ నుంచి లారా ఆ బాధ్య‌త‌ల్ని స్వీక‌రిస్తారు. ఈ ఏడాది ముగిసిన టోర్నీలో టామ్ మూడీ కోచ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. గ‌త సీజ‌న్‌లో ఆ జ‌ట్టు 8వ స్థానంలో నిలిచిన విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్‌లో లారా …

Read More »

RR కోచ్ గా లసిత్ మలింగ

ఈ నెల ఇరవై తారీఖున నుండి మొదలుకానున్న ఐపీల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ (RR)కి ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ లసిత్ మలింగ నియమితులైనాడు. ఈ నెల ఇరవై తారీఖున మొదలు కానున్న ఈ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా లసిత్ మలింగ సేవలను అందించనున్నాడు. మరోవైపు ప్యాడీ ఆప్టన్ ను టీమ్ క్యాటలిస్టుగా నియమించుకుంది …

Read More »

వరల్డ్ నంబర్ 5 క్రీడాకారిణిగా ఉన్న పీవీ సింధును వరల్డ్ ఛాంపియన్‌ 1 గా చేసిన కోచ్‌ రాజీనామా

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను భారత షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు గెలవడంలో కీలక పాత్ర పోషించిన దక్షిణ కొరియాకు చెందిన మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. భారత మహిళల సింగిల్స్‌ కోచ్‌గా నాలుగు నెలలు మాత్రమే సేవలందించిన హ్యుస్‌ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతలను నుంచి తప్పుకున్నారు. గత నాలుగు నెలలుగా ఆమె పీవీ సింధుకు శిక్షణ ఇచ్చారు. వరల్డ్ …

Read More »

రికార్డులతో  హోరెక్కిస్తున్న విరాట్ కు చుక్కెదురు..ఎందుకంటే !

టీమిండియా కోచ్ కు సంభందించి జరిగిన ఇంటర్వ్యూలో మళ్ళీ రవిశాస్త్రినే పాస్ అయ్యాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై లోని బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. చివరికి అందరు అనుకున్నట్టుగానే  మళ్ళీ రవిశాస్త్రినే కోచ్ గా ఎన్నుకుంది కపిల్ దేవ్ తో కూడిన కమిటీ. దీంతో రవిశాస్త్రి మళ్ళీ ఇండియా కోచ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. …

Read More »

క్రికెట్ అభిమానులకు మింగుడు పడని వార్త ఇదే..?

భారత్ లో క్రీడల పరంగా ఎక్కువ అభిమానులు ఉన్న ఆట ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ నే.. మన జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ క్రికెట్ నే ఎక్కువగా అభిమానిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియా కోచ్ విషయంలో నిన్నటితో కోచ్ ఎవరూ అనేది స్పష్టత వచ్చేసింది. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై …

Read More »

చివరికి మిగిలింది ఆరుగురే..? ఇందులో కూడా రాజకీయమేనా..?

టీమిండియా ప్రధాన కోచ్ విషయం ఒక కొలిక్కి వచ్చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విషయాన్నీ కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా చివరికి ఆరుగురు ఫైనల్ లిస్టులోకి చేరారని వారికి ఈ శుక్రవారం ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయా వ్యక్తులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని కపిల్ అన్నారు. దీనికి నేరుగా రాలేని వారు …

Read More »

కొత్త కోచ్ ఎంపికలో టీమిండియా సారధి సంచలన వ్యాఖ్యలు..!

భారత జట్టుకు కొత్త కోచ్ వెతకడంలో బీసీసీఐ జోరుగా ఉందని చెప్పాలి. ఈ మేరకు ఇప్పటికే బోర్డ్ దరఖాస్తులు కోరుతూ ప్రకటనలు కూడా విడుదల చేసింది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కి  వరల్డ్ కప్ తో తన కాంట్రాక్టు పూర్తి అయినప్పటికీ వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటన ఉండడంతో మరో 45రోజులు కాంట్రాక్టును పొడిగించడం జరిగింది. హెడ్ కోచ్ తో పాటు సహాయ సిబ్బంది కూడా ఈ 45రోజులు ఉంటారు. …

Read More »

అతన్ని మారిస్తే డేంజర్ జోన్ లోకి టీమిండియా..

టీమిండియా ప్రధాన కోచ్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి ఇంక కొనసాగడం కష్టమేనని, కాని జట్టుకు ఆయనే కోచ్ గా కొనసాగితే కోహ్లి సేన విజయాలు సాధిస్తుందని కొత్త కోచ్ వస్తే  టీమ్ డీలా పడుతుందని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రవిశాస్త్రి-కోహ్లి కాంబినేషన్ లో భారత్ జట్టు ఎన్నో విజయాలు సాధించిందని, ఇలాంటి సమయంలో …

Read More »

టీమిండియా కోచ్ గా నరేంద్ర హీర్వాని..బీసీసీఐ ప్రకటన

భారత మహిళా జట్టు ప్రత్యేక బౌలింగ్ కోచ్ గా నరేంద్ర హీర్వానిని బీసీసీఐ నియమించింది. మహిళ జట్టు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న వేల స్పిన్ బౌలర్లకు  ఉపయోగపడేలా నరేంద్ర హీర్వాణికి బీసీసీఐ ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. అయితే అతడు నిరంతరం జట్టుతో ఉండకుండా ఎంపికైన సిరీస్ కి మాత్రమే కోచ్ గా వ్యవహరిస్తాడు.ఎందుకంటే ఆయన జాతీయ అకాడమీలో సభ్యుడు కావున భారత క్రికెటర్లకు ఎక్కువ సమయం …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat