పచ్చి కొబ్బరిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనితో వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుంటాయి. *పచ్చి కొబ్బరి తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. *కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. *కొబ్బరితో మొటిమలు రావడం కూడా తగ్గుతుంది. *పచ్చకొబ్బరినీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. *కొబ్బరిలో పోషకాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Read More »కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల లాభాలు ఇవే
కొబ్బరి నీళ్ళు తాగితే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మరి లాభాలు ఏమి ఏమి ఉన్నాయో ఒక లుక్ వేద్దాము. మరి కొబ్బరి నీళ్ళు తాగడం వలన లాభాలు ఇవే..? * జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది * బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లు చక్కగా ఉపయోగపడుతాయి * శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చేస్తుంది * చర్మాన్ని కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది * మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది * శరీరానికి …
Read More »కేరళ వాళ్ళ అందం,ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు కూడా ఫాలో అవుతారు..!!
మీరు ఎప్పుడైనా కేరళ వాళ్ళను చూసారా..?చక్కని దేహకాంతితో ..ఒత్తైన జుట్టుతో చూడటానికి ఎంతో ఆకర్షనియంగా కనిపిస్తారు.దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటో తెలుసా..?వారు కొబ్బరినూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవడమే..అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ..కేరళలో గుండెపోటు జబ్బులు కూడా తక్కువే..మిగతా నూనెతో పోలిస్తే కొబ్బరినునె ప్రధమస్థానంలో ఉంటుంది.అధిక బరువు తగ్గించడం,గుండె ఆరోగ్యాన్ని పెంచడం ,జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరినూనె వాడకం వలన కలుగుతాయి.అవేంటో …
Read More »