సైబరాడులతో బ్యాంకు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో కామన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగించవద్దని సూచించారు. మాసబ్ ట్యాంక్ లోని ఓ హోటల్లో బ్యాంకర్ల సమావేశంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు. సైబర్ భద్రతకు నిధులు లేకపోవడంతోనే హ్యాకింగ్లు పెరుగుతున్నాయన్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రజలు కూడా సైబర్ భద్రత నియమాలు పాటించండి.
Read More »