Home / Tag Archives: congress governament

Tag Archives: congress governament

మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజ్ కుంగిపోతుందా…?

* మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే అన్నారం బ్యారేజ్ కూడా కుంగిపోతోందని, నీటిని నిల్వ చేయని విధంగా దెబ్బతింటోందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం శాసనసభలో నీటి పారుదల రంగంపై శ్వేత పత్రం విడుదల చేస్తూ ప్రకటించారు. * ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు ఉపయోగపడదని నేషనల్ డ్యాం సేఫ్టీ కమిటీ తేల్చి చెప్పిందని, అన్నారం బ్యారేజ్ నుంచి కూడా అదే విధంగా లీకేజీలు మొదలయ్యాయని …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది DSP, ఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు చేశారు.ఈ బదిలీల్లో భాగంగా యాదాద్రి డిఎస్పీగా రమేష్ కుమార్, నల్గొండ SPDOగా శివరాంరెడ్డి, కోదాడ SPDOగా శ్రీధర్ రెడ్డి, ఆదిలాబాద్ డిఎస్పీగా ప్రకాష్, మాదాపూర్ ACP Y.శ్రీనివాస్ కుమార్ నియమితులయ్యారు.

Read More »

మేడిగడ్డ వ్యయం 4 వేల కోట్లకు చేరటం పై కాగ్ ఏమి చెప్పింది

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనది మేడిగడ్డ బ్యారేజి. ఈ బేరేజి నిర్మాణం ఖర్చు మొదట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా మధ్యలో పనులలో మళ్ళీ సర్దుబాట్లు చేయటం వల్ల 2472 కోట్లు అదనపు భారం ప్రభుత్వం మీద పడింది. ఆగస్టు 2016న తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం ఒక కాంట్రాక్టర్ కు అప్పగించింది. ఒప్పందం విలువ రూ 1849.31 కోట్లు. ఈ ఒప్పందం ప్రకారం బ్యారేజి నిర్మాణం 24 నెలల్లో …

Read More »

ప్రజా భవన్‌లో మొదలైన ప్రజావాణి కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అధికారక భవనం అయిన  ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు …

Read More »

డిప్యూటీ సీఎం భట్టిని గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న  నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat