Home / Tag Archives: congress

Tag Archives: congress

ఎనిమిదోరోజు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు స‌భాకార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ స‌హా నగరపాలిక‌లు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక స‌దుపాయాలు, అభివృద్ధి ప‌నుల‌పై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయ‌నున్నారు.

Read More »

గుండెపోటుతో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు మృతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో అల్వాల్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు నరసింహారెడ్డి గుండెపోటుతో శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌తో పాటు పలువురు ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్‌ మాట్లాడుతూ నరసింహారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

Read More »

పీవీని అవమానించిన కాంగ్రెస్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టుక నుంచి మరణించే వరకు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగారని, ఆ పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కానీ, పీవీ మరణానంతర పరిణామాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మరణిస్తే.. పార్థివదేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకికూడా తీసుకెళ్లలేదని, తెలంగాణ బిడ్డ కావడం వల్లే ఆనాడు పీవీని కాంగ్రెస్‌ అవమానించిందని ఆరోపించారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు …

Read More »

అగమ్యగోచరంగా కాంగ్రెస్ నేతల పరిస్థితి

కాంగ్రెస్ పార్టీలో నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాంగ్రెస్‌లో ఇక తమకు భవిష్యత్ లేదని ఆలోచిస్తున్న కొంతమంది నేతలు పార్టీని వీడడం భారంగా భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీలో చేరడం తప్ప.. మరో ప్రత్యామ్నాయం కనిపించడంలేదు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని పలువురు కాంగ్రెస్ నేతలు బేరేజు వేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి ప్రధానిగా మోదీ మరింత బలపడతారని, అలాంటి సమయంలో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలుపు అన్నది అత్యాసే అవుతుందని …

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేతలకు బీజేపీ ఆహ్వానం

కాంగ్రెస్ సీనియర్ నేత‌లు క‌పిల్ సిబ‌ల్‌, గులాం న‌బీ ఆజాద్ ఆ పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి బీజేపీలో చేరాల‌ని కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే సూచించారు. ఇద్ద‌రు నేత‌లు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేశార‌ని, పార్టీని నిర్మించార‌ని అన్నారు. ఇన్నేళ్ల త‌ర్వాత కూడా వారికి పార్టీలో గౌర‌వం ద‌క్క‌డ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. పార్టీ అధ్యుక్షుని మార్పున‌కు సంబంధించి సిబ‌ల్‌, ఆజాద్ వంటి నేత‌లు బీజేపీకి అమ్ముడుపోయార‌ని …

Read More »

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ మృతి

తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కన్యాకుమారి లోక్‌సభ సభ్యుడు హెచ్‌.వసంతకుమార్‌ (70) శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కరోనా వైరస్‌ సోకి ఈనెల 10వ తేదీ నుంచి చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రెండురోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించింది. శుక్రవారం మధ్యాహ్నం మరింత విషమపరిస్థితిలోకి వెళ్లిపోయిన ఆయన రాత్రి 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

Read More »

ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా

 ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్‌ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ …

Read More »

రేవంత్ రెడ్డి సవాల్

కీసర తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్‌హెడ్స్‌ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినట్లు తెలిపారు. తన లెటర్‌హెడ్స్‌ లభించడంపై …

Read More »

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (74) కన్నుమూశారు. ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒమెగా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కిష్టారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కిష్టారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కిష్టారెడ్డికి భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు, …

Read More »

టీపీసీసీ పీఠానికి నేను అర్హుడను..

టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనుకుంటే.. తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇస్తే సీనియర్‌ నేతల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటానని, అవసరమైతే గ్రామాల్లోనూ పర్యటిస్తానని పేర్కొన్నారు. అయితే, పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసే ఆలోచన తనకు లేదని, పార్టీ శ్రేయోభిలాషులు, నేతలు ఎవరైనా తన …

Read More »