టీడీపీ అధినేత చంద్రబాబుకు తనకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వస్తే ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్ర సమస్యగా వక్రీకరించడం వెన్నుపోటుతో పెట్టిన విద్య. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు విజయవాడకు వచ్చి హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రత లేదంటూ, సెక్షన్ 8 అంటూ ఫోన్ ట్యాపింగ్ అంటూ రాద్ధాంతం చేయించాడు. కేవలం ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడం కోసం తెలుగు …
Read More »తిరుమలలో అన్యమత ప్రచారం వెనుక లోకేష్ హస్తం..దద్దరిల్లిన ఏపీ అసెంబ్లీ..!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తిరుమలలో అన్యమతప్రచారంపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల తిరుమలలోని శేషాచల కొండల్లో చర్చి ఉందంటూ, ఓ శిలువ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అది వాస్తవానికి అటవీ శాఖకు చెందిన వాచ్ టవర్..దాని మీద ఉన్న సోలార్, సీసీటీవీ పైపులను శిలువ ఆకారంలో వచ్చేలా మార్ఫింగ్ చేసి, దానిపై దుష్ప్రచారం …
Read More »రేషన్ కార్డులపై జీసస్ అంటూ దుష్ప్రచారం…అడ్డంగా దొరికిపోయిన టీడీపీ..!
ఏపీలో గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పార్టనర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా టీడీపీ నేతలు మతం పేరుతో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల డిక్లరేషన్‌పై సంతకం , ఇంగ్లీష్ మీడియం పేరుతో మతమార్పిడులకు ప్రభుత్వం తెరతీసిందని, తిరుమల, విజయవాడలతో సహా రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. పవన్ …
Read More »యుపీఏ హయాంలో హత్యారాజకీయాలకు వెనుకాడలేదు..రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు…!
యుపీఏ హయాంలో మోదీ, అమిత్‌షాలను హత్య చేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు కుట్ర చేశారంటూ..ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లలో సోనియా, రాహుల్‌లు తమ రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు ప్రయత్నించేవారని, ఈ క్రమంలోనే నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీని, ఆయనకు సన్నిహితుడైన అమిత్‌షాను హత్య చేసేందుకు కుట్ర చేశారంటూ..రాందేవ్‌బాబా ఆరోపించాడు. . బుధవారం యూపీలోని నోయిడాలో కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాం …
Read More »సంచలనం..చంద్రబాబును కలిసిన తర్వాతే.. కొండపై చర్చి అంటూ పోస్టులు పెట్టాం.. పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి..!
ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సోషల్ మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో టీడీపీ సోషల్ మీడియా విభాగం పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపింది. వరదల నేపథ‌్యంలోరైతు వేషంలో జగన్ని, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ని కులం పేరుతో దూషించిన ఘటనలో గుంటూరుకు చెందిన శేఖర్ చౌదరి అనే పెయిడ్ ఆర్టిస్టులతో పాటు, మరో నలుగురిని అరెస్ట్ చేసిన ఏపీ …
Read More »టీడీపీ సోషల్ మీడియా టీమ్ కుట్ర బట్టబయలు.. నలుగురు పెయిడ్ ఆర్టిస్టుల అరెస్ట్…!
గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్‌ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్ జగన్ సర్కార్‌పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి …
Read More »తిరుమల అన్యమత ప్రచారం బస్ టికెట్ల వ్యవహారంలో అసలు నిజాలు ఇవే…!
తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం రాజకీయంగా పెనుదుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారానికి ఎలా అనుమతి ఇస్తుందంటూ…టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెట్టాయి. అయితే ఈ టికెట్లు తిరుపతికి ఎలా వచ్చాయి అనే అంశంపై ప్రభుత్వం ఆరా తీయగా…అసలు నిజాలు బయటపెట్టాయి. అసలు ఈ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే మైనారిటీ సంక్షేమ శాఖ చేపట్టిందని…ఇప్పుడు …
Read More »కౌంటింగ్ దగ్గర అలజడి సృష్టించేలా తెలుగు తమ్ముళ్లు కుట్ర
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాల రోజు తెలుగు తమ్ముళ్లు భారీ కుట్రకు తెరలేపుతన్నట్లు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్టరు లో తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఓడిపోతాడని తెలిసే ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఫారం 17 సిలలో తప్పుడు వివరాలను నమోదు చేసి …
Read More »