జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చెప్పరాని పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ రాజధానిని పులివెందులలో, హైకోర్టును కర్నూలులో పెట్టుకోవాలంటూ పవన్ కల్యాణ్ జగన్‌పై వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కత్తి మహేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఏరా పవన్ కల్యాణ్ అంటూ సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి అగ్గి రగిస్తున్నాయి. రాజధాని, హైకోర్ట్‌లపై రాయలసీమను ఉద్దేశించి …
Read More »ఆర్టికల్ 370 రద్దుపై కమల్‌హాసన్ వివాదస్పద వ్యాఖ్యలు…!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే …మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైందంటూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ తాజాగా మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఏ రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ …
Read More »