తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. శాసనమండలిలో విద్యార్థుల ఆత్మహత్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చదువులు, ర్యాంకుల పేరిట విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్న 194 కార్పొరేట్ కళాశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సంబంధిత కాలేజీల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి ఆయా …
Read More »