Home / Tag Archives: Cricket (page 36)

Tag Archives: Cricket

దాదా గ్రేట్

టీమండియా మాజీ కెప్టెన్.. లెజెండరీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజంభిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో గత పన్నెండు రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది .దీంతో ఇస్కాన్ లో దాదాపు పదివేల మందికి రెండు పూటల లాక్ డౌన్ ముగిసేవరకు భోజనం పెట్టడానికి దాదా ముందుకొచ్చాడు .దీనికి అవసరమైన మొత్తం యాభై లక్ష రూపాయల …

Read More »

కోహ్లీకి పీవీ సింధు సవాల్

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …

Read More »

క్రికెట్ ప్రపంచానికి షాక్..ఇక మాట్లాడుకోడాలు లేవ్.. ఎవరిదారి వారిదే !

క్రికెట్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అటు అభిమానులు, ఇటు ప్లేయర్స్ ఎవరికి వారు పరస్పర అనుబంధాలతో కలిసి మెలిసి ఉంటారు. ఆట పరంగా ఎంత తేడా ఉన్నా మానవత్వం పరంగా చాలా సరదాగా ఉంటారు. వారు కలిసినప్పుడల్లా కరచాలన చేసుకోవడం దగ్గరగా హత్తుకోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా టాస్ వేసే సమయంలో కూడా ఇరు జట్ల సారధులు కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో …

Read More »

హర్బజన్‌సింగ్‌ కు చేదు అనుభవం

టీమిండియా మాజీ సీనియర్ క్రికెటర్‌ హర్బజన్‌సింగ్‌ కు చేదు అనుభవం ఎదురైంది. తాను ప్రయాణించే విమానంలోనే తన క్రికెట్‌ బ్యాట్‌ చోరీకి గురైంది. భారత క్రికెటర్‌ మాజీ స్పిన్నర్‌ అయిన హర్బజన్‌ సింగ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడనున్నారు. హర్బజన్‌ తమిళ చిత్రాలలోను నటిస్తున్నారు. శనివారం అతను ముంబై నుంచి కోవైకు విమానంలో క్రికెట్‌ కిట్‌తో బయలుదేరారు. విమానం కోవై చేరుకోగానే కిట్‌ …

Read More »

ఒక్కదానికి సంబరం చేసుకున్నారు..రెండుకొట్టి దిమ్మతిరిగేలా చేసారు !

టీమిండియా న్యూజిలాండ్ టూర్ అనగానే అందరూ ఒకటే అనుకున్నారు. ఇప్పటివరకు టీ20లలో ఆ జట్టుపై అస్సల ఫామ్ లేని భారత్ ఈసారి గెలుస్తుందా లేదా అని కాని అనూహ్య రీతిలో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దాంతో టీ20 గెలిచాక ఇక మిగతావి పెద్ద కష్టం కాదని అనుకొని సంబరాల్లో మునిగిపోయింది. కాని మిగతా వన్డే, టెస్టుల్లో భారత్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది …

Read More »

ప్రపంచకప్ ఎఫెక్ట్..ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం షెఫాలీదే !

భారత్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటే ప్రపంచ బౌలర్స్ అందరికి వణుకే అని చెప్పాలి. ఎందుకంటే అతడు డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ కాబట్టి. ఇక ఇప్పుడు చాలా రోజుల తరువాత ఉమెన్స్ ఓపెనర్ షెఫాలీ వర్మను చూస్తుంటే అందరికి సెహ్వాగ్ గుర్తొస్తున్నాడు. భారత్ గెలిచిన నాలుగు మ్యాచ్ లలో ఆమెది కీలక పాత్ర ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టును …

Read More »

కెప్టెన్ కోహ్లి..ఏమిటీ నీ పరిస్థితి..జట్టుని గాలికి వదిలేసావా !

మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్స్ ధాటికి ఇండియా మొదటిరోజే 242 పరుగులుకి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాట్టింగ్ కి వచ్చిన కివీస్ 235పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక ఇదంతా పక్కనపెడితే అసలు విషయం ఏమిటంటే విరాట్ కోహ్లి..యావత్ భారత దేశానికి ఇప్పుడు …

Read More »

రెండో టెస్ట్: అద్భుతమైన క్యాచ్ తో అందరిని ఆకట్టుకున్న జడేజా !

న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండోరోజు ఆట ప్రారంభించిన కివీస్ భారత బౌలర్స్ దెబ్బకు తట్టుకోలేకపోయింది. ఇండియన్ బౌలర్స్ దెబ్బకు కివీస్ 235 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. మొదటిరోజు విషయానికి వస్తే ఇండియా 242 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతం సృష్టించాడు. కివీస్ బౌలర్ వాగ్నర్ బ్యాట్టింగ్ ఆడుతున్న …

Read More »

పుజారా 25వ హాఫ్ సెంచ‌రీ..

కైస్ట్ చర్చ్ లో ఈ రోజు శనివారం టీమిండియా ,కివీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఉదయం మొదలైన ఈ మ్యాచులో టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయింది. ఆర్థశతకం సాధించిన తర్వాత హనుమా విహారీ ఔటయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ముగిసేవరకు ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 53.4ఓవర్లలో 194పరుగులను సాధించింది. చతేశ్వర్ పుజారా యాబై మూడు పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. టెస్టుల్లో పుజారాకు …

Read More »

4.5 ఓవర్లు..ఒక ఓవర్‌ మెయిడిన్‌.. 12 పరుగులు 10 వికెట్లు

దేశవాళీ మహిళల క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్‌–19 వన్డే టోర్నీలో భాగంగా కడప జిల్లా కేఎస్‌ఆర్‌ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్‌ బౌలర్‌ కశ్వీ గౌతమ్‌ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్‌ తరఫున టెస్టుల్లో అనిల్‌ కుంబ్లే, దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్‌ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్‌ సింగ్‌ గతంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat