పాత డెబిట్ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు సమయం దగ్గరపడుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 తర్వాత నుంచి పనిచేయవు. జనవరి 1 నుంచి రూ పే, మాస్టర్‌కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో పాత మ్యాగ్‌స్ట్రిప్ కార్డుల స్థానంలో కొత్త చిప్ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది.గడువు తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే …
Read More »ఆ రాత్రి ..అక్కడ జాగ్రత్త
కొత్త సంవత్సరం వేడుకులకు గాను ఆయా పోలీస్ కమిషనరేట్ లు నిర్దిష్ట చర్యలుచేపడుతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడడం కోసం పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.అవుటర్ రింగ్ రోడ్డును సాదారణ ప్రయాణికులకు మూసివేస్తున్నారు. కేవలం శంసాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి మాత్రమే అనుమతిస్తారు.ఈ మేరకు రాజకొండ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.అలాగే తమ పరిదిలోని అన్ని ప్లైఓవర్ లను మూసివేస్తున్నట్లు కూడా తెలిపింది.పబ్ లలో సిసిటీవీలను …
Read More »