ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతమైన స్పెల్ తో ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసాడు దీపక్ చాహర్. 3.2 ఓవర్స్ లో 7పరుగులు ఇచ్చి 6వికెట్లు పడగొట్టాడు. మరోపక్క హ్యాట్రిక్ కూడా తీసాడు.ఇది జరిగి మూడు రోజులే అయ్యింది. ఇంతలో మరో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈరోజు సయిద్ ముస్తాక్ అలీ …
Read More »టీమిండియాదే గెలుపు
బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. డిసైడింగ్ మ్యాచ్ లో టీమిండియా 30 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ ఏడు పరుగులకే ఆరు వికెట్లను తీయడంతో బంగ్లా 19.2 ఓవర్లకు మొత్తం వికెట్లను కోల్పోయి 144పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అతి తక్కువ స్కోరుకే ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. …
Read More »దీపక్ చాహర్ రికార్డు
బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ రికార్డును సృష్టించాడు. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి ..వరుసగా మూడు వికెట్లను తీసిన తొలి టీమిండియా బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్ లో దీపక్ వరుసగా షఫియుల్, ముస్తఫిజుర్,అమినుల్ వికెట్లను తీశాడు. అంతేకాకుండా ఓవరాల్ గా టీ20 ల్లో ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లను …
Read More »