వైసీపీ పెట్టినప్పుడు ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన వారిలో ఒకరు కడప జిల్లాకు చెదిన నేత డీఎల్. అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నారు. విభేదాలను, శత్రుత్వాన్ని మరిచి గతంలో తాను తిట్టిన వైసీపీకి మద్దతు ప్రకటించారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురామి రెడ్డి భేటీ అయ్యారు. వైసీపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా డీఎల్ …
Read More »డైలమాలో పడ్డ డీఎల్.. త్వరలో జగన్‌తో భేటి..!
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయినా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని డీఎల్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కొద్దిరోజుల క్రితం డీఎల్ అధికార టీడీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నారు. డీఎల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు.. డీఎల్ చేరికకు మార్గం సుగమం చేసేందుకు మైదుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా …
Read More »